హైదరాబాద్: బీసీ కమిషన్‌ చైర్మన్‌ కీలక ఆదేశాలు జారీ

83பார்த்தது
హైదరాబాద్: బీసీ కమిషన్‌ చైర్మన్‌ కీలక ఆదేశాలు జారీ
ఇంటింటి సర్వేలో ఉద్దేశపూర్వకంగా ఎవరైనా తప్పుడు సమాచారం అందించినా ఎన్యూమరేటర్లు తప్పుడుగా నమోదు చేసినా క్రిమినల్‌ చర్యలతోపాటు కేసులు కూడా నమోదు చేయిస్తామని తెలంగాణ బీసీ కమిషన్‌ చైర్మన్‌ నిరంజన్‌ హెచ్చరించారు. హైదరాబాద్ లోని కమిషన్‌ కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడారు. సర్వేకు రాజకీయాలకు అతీతంగా సహకరించాలని కోరారు. బీసీ కమిషన్‌ కోరితేనే సర్వేబాధ్యతను ప్లానింగ్‌శాఖకు ప్రభుత్వం అప్పగించిందని చెప్పారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி