హైదరాబాద్ వాసులకు అలర్ట్. డ్రంక్ అండ్ డ్రైవ్‌పై పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. శనివారం హైదరాబాద్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. పబ్బుల వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించిన అధికారులు కొంతమందిపై కేసులు కూడా నమోదు చేశారు. రోడ్డు ప్రమాదాలను కంట్రోల్ చేసేందుకు పబ్‌ల వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది.