గాంధీ ఆవరణలో మరో డెడ్ బాడీ కలకలం

50பார்த்தது
గాంధీ ఆవరణలో మరో డెడ్ బాడీ కలకలం
గాంధీ ఆసుపత్రి ఆవరణలో మరో గుర్తు తెలియని డెడ్ బాడీ గురువారం లభ్యమైంది. చిలకలగూడ ఇన్స్పెక్టర్ అనుదీప్ తెలిపిన వివరాల ప్రకారం. గాంధీ ఎమర్జెన్సీ వార్డు ఎదురుగా ఉన్న వెయిటింగ్ హాల్లో కింద పడి ఉన్న వ్యక్తి (55)ని సెక్యూరిటీ సిబ్బంది గమనించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులకు ఎలాంటి వివరాలు లభించలేదు. మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు.

தொடர்புடைய செய்தி