అక్రమార్కుల గుండెంల్లో దడ పుట్టిస్తున్న హైడ్రా

54பார்த்தது
అక్రమార్కుల గుండెంల్లో దడ పుట్టిస్తున్న హైడ్రా
అక్రమార్కుల గుండెంల్లో దడ పుట్టిస్తున్న హైడ్రా అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే
నిర్మించి ఉన్న ఇళ్లను కూల్చివేయబోమని ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం అధికారిక ప్రకటన విడుదల చేశారు. నివాసం ఉంటోన్న గృహాలను కూల్చబోమని.. ఎన్టీఎల్, బఫరోన్లో ఉన్న కొత్త నిర్మాణాలు మాత్రమే కూలుస్తున్నామని అన్నారు. తాజాగా ఆదివారం ఒకేసారి నగర నలు మూలల మూడు చోట్ల కూల్చివేతలు చేపట్టారు.

தொடர்புடைய செய்தி