కుష్టు వ్యాధిపై అవగాహన సదస్సు

82பார்த்தது
కుష్టు వ్యాధిపై అవగాహన సదస్సు
రాజేంద్రనగర్ సర్కిల్ ప్రేమాదిపేట్ వైష్ణవి కాలేజ్ లో శనివారం కుష్టి వ్యాధిపై అవగాహన సదస్సు నిర్వహించారు. డిపిఏంఓ లింగా నాయక్ ఈసందర్బంగా ఆయన తెలుపుతూ కుష్ఠు వ్యాధి వ్యాప్తి, నివారణకు తీసుకో వాల్సిన జాగ్రత్తలపై ప్రజలు అవగాహన పెంచుకోవాలన్నారు. కుష్టి వ్యాధి వాటి నివారణ గురించి విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమం లో పి హెచ్ ఏం గౌరీ, కాలేజ్ ప్రిన్సిపల్ కే శ్రీనివాస్, కే వెర్మా, శ్రీకాంత్, లత ఉమా, వినోద తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி