కల్తీ టీ పొడి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్

68பார்த்தது
కల్తీ టీ పొడి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్
గుట్టుచప్పుడు కాకుండా కల్తీ టీ పొడిని విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసారు. గురువారం సాయంత్రం మండల కేంద్రంలో పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా గండేడ్ మండలానికి చెందిన సురేష్ మోటర్ బైక్ పై రెండు పెద్ద పెద్ద సంచులతో వెళ్తుండగా అనుమానంతో పోలీసులు తనిఖీలు నిర్వహించగా, కల్తీ టీ పొడిని విక్రయిస్తున్నట్లు తెలిపాడు. నిబంధనలకు విరుద్ధంగా హైదరాబాదు కు చెందిన వెంకటప్రసాద్ సరఫరా చేస్తున్నారని తెలిపాడు.

தொடர்புடைய செய்தி