మల్కాజిగిరి: కేసీఆర్ కు వివాహ ఆహ్వానం

54பார்த்தது
మల్కాజిగిరి: కేసీఆర్ కు వివాహ ఆహ్వానం
మల్కాజిగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, మర్రి మమతారెడ్డిల ఏకైక కూతురు మర్రి శేయారెడ్డి, ఆదిత్యల వివాహం 27వ తారీఖున జరుగనుంది. వివాహానికి వచ్చి ఆశీర్వదించాలని తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కు పెండ్లి పత్రికను అందజేసిన కుటుంబ సభ్యులు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி