హైడ్రాపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

78பார்த்தது
హైడ్రాపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
తెలంగాణ ప్రభుత్వం హైడ్రా కూల్చివేతలపై కీలక నిర్ణయం తీసుకుంది. HMDA పరిధిలోని చెరువులపై సమగ్ర సర్వే నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ సర్వేలో చెరువుల FTL (ఫుల్ ట్యాంక్ లెవల్), బఫర్ జోన్లను గుర్తించాలన్న సూచన చేసింది. సర్వేను మూడు నెలల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ సమయంలో హైడ్రా కూల్చివేతలను తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు సమాచారం.

தொடர்புடைய செய்தி