కెనడాలో హైదరాబాద్ యువకుడు మృతి

78பார்த்தது
కెనడాలో హైదరాబాద్ యువకుడు మృతి చెందాడు. మహేశ్వరం నియోజకవర్గం మీర్ పేట్ చెందిన ప్రణీత్ అక్కడ ఎంఎస్ చదువుతున్నాడు. తన సోదరుడి పుట్టినరోజు సందర్భంగా స్నేహితులతో కలిసి టొరంటోలోని లేక్ క్లియర్కు స్విమ్మింగ్ వెళ్లాడు. అక్కడ ఈత కొడుతూ ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి చనిపోయాడు. దీంతో ప్రణీత్ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే ప్రణీత్ మృతదేహని ఇండియాకు తెప్పించాలని కుటుంబ సభ్యులు కోరారు.

தொடர்புடைய செய்தி