వృద్ధుడు అదృశ్యం

66பார்த்தது
వృద్ధుడు అదృశ్యం
ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన ఓ వృద్ధుడు అదృశ్యమైన ఘటన నాగోలు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నాగోలు రాజ్యలక్ష్మి కాలనీలో నివాసముండే వరవస్తు కృష్ణ గత నెల 31న ఇంట్లో ఎవరికి చెప్పుకుండా బయటకు వెళ్లి రాత్రైనా రాలేదు. గతంలో ఇలాగే వెళ్లి వచ్చేవాడని ఈ సారి ఎంతకీ రాక పోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

தொடர்புடைய செய்தி