బీఆర్ఎస్‌లో కొత్త పంచాయతీ..!

60பார்த்தது
బీఆర్ఎస్‌లో కొత్త పంచాయతీ..!
గత దశాబ్ద కాలం పాటు బీఆర్ఎస్ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే బీఆర్ఎస్ అన్నట్లుగా పరిస్థితి ఉండేది. కానీ ఎప్పుడైతే ఆ పార్టీ అధికారాన్ని కోల్పోయిందో అప్పటి నుంచి సీన్ రివర్స్ అయింది. ఇదిలా ఉండగా, అధికారంలో ఉన్నప్పుడు తమను పట్టించకోలేదని సెకండ్ కేడర్ లీడర్లు ఇప్పుడు పార్టీ ఓడిపోవడంతో గుర్తుకు వచ్చామా అని వారి మధ్య చర్చ నడుస్తున్నట్లు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు.

தொடர்புடைய செய்தி