గోషామహల్: ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి నిధులపై డిప్యూటీ సీఎం సమీక్ష
ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి నిధులపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష సమావేశం బుధవారం నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టం అమలును సీరియస్‌గా తీసుకోండి అన్నారు. రీసెర్చ్ యూనిట్ ద్వారా అమలుపై అధ్యయనం చేయండి అన్నారు. సబ్‌ప్లాన్ చట్టం అమలుపై ప్రభుత్వం స్పష్టంగా ఉంది అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.