రెండో విడత రెసిడెన్షియల్ స్కూల్స్ ను ఈ నెల 14 న మంజూరు చేయడం జరుగుతుంది అని సీఎం రేవంత్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అదే రోజు 15 వేల మందితో కార్యక్రమం ఉంటుందని సీఎం తెలిపారు. నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యం అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.