లక్ష దాటిన ప్రియాంక గాంధీ మెజార్టీ

69பார்த்தது
లక్ష దాటిన ప్రియాంక గాంధీ మెజార్టీ
వయనాడ్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన కాంగ్రెస్‌ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ లక్ష ఓట్ల మెజార్టీతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఈ ఫలితాల్లో మొదటి నుంచి బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ వెనుకంజలో ఉన్నారు. రాహుల్‌ గాంధీ రాజీనామా చేయడంతో ఇక్కడ ఉపఎన్నిక జరిగింది. తొలిసారి ప్రియాంక గాంధీ ప్రత్యక్ష ఎన్నికల పోటీలో పాల్గొన్నారు. గత ఎన్నికల్లో వయనాడ్‌లో రాహుల్ గాంధీకి 3.64 లక్షల ఓట్ల మెజార్టీ వచ్చింది.

தொடர்புடைய செய்தி