సంపు నిర్మాణ పనులను పర్యవేక్షించిన కార్పొరేటర్ సతీష్ కుమార్

77பார்த்தது
సంపు నిర్మాణ పనులను పర్యవేక్షించిన కార్పొరేటర్ సతీష్ కుమార్
రామగుండం 20వ డివిజన్‌లో ఎట్టకేలకు మంచినీటి సంపు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ పనులను బుధవారం కార్పొరేటర్ సతీష్ కుమార్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఈ సంపు నిర్మాణం ద్వారా దాదాపు మంచి నీటి సమస్య పరిష్కారం అవుతుందన్నారు.

தொடர்புடைய செய்தி