ధర్మారంలో ఎంపీ వంశీకృష్ణ జన్మదిన వేడుకలు

77பார்த்தது
పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు గడ్డం వంశీకృష్ణ జన్మదిన వేడుకలను ధర్మారం మండల కేంద్రంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాల, మాదిగ, అంబేద్కర్ సంఘం నాయకులు కేక్ కట్ చేసి ఎంపీ వంశీకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాల జేఏసీ జిల్లా అధ్యక్షుడు దేవి రాజ లింగయ్య, జిల్లా కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ అధ్యక్షులు బొల్లి స్వామి, నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி