పవన్ రోడ్డుపై పడుకోవడం బాధించింది: అంజనమ్మ

52பார்த்தது
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి ఆయన తల్లి కొణిదెల అంజనమ్మ ఆసక్తికర విషయాలు తెలిపారు. ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు. పవన్ జీవిత విశేషాలన్నింటిని ఆమె ఈ ఇంటర్వ్యూలో చెప్పినట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ప్రోమోను జనసేన పోస్టు చేసింది. ఓ నిరసనలో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రోడ్డుపై పడుకోవటం బాధించిందని ఆ ప్రోమోలో అంజనమ్మ అన్నారు.

தொடர்புடைய செய்தி