ట్రాన్స్‌జెండర్ వేషంలో వచ్చి డబ్బులు డిమాండ్.. చితక్కొట్టిన ప్రయాణికులు(వీడియో)

589பார்த்தது
రైళ్లలో, బస్సులలో కొందరు ట్రాన్స్‌జెండర్ లు ప్రయాణికులను అడిగి డబ్బులు తీసుకోవడం చూసే ఉంటాం. దీనిని ఆసరాగా చేసుకొని కొందరు వ్యక్తులు ట్రాన్స్‌జెండర్ వేషధారణలో డబ్బులు డిమాండ్ చేసి ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మేరకు ఓ బస్సులో ఇలాంటి పనికి పాల్పడిన ఓ వ్యక్తికి దేహశుద్ది చేశారు ప్రయాణికులు. సదరు వ్యక్తిని కిందపడేసి చితక్కొట్టారు. అనంతరం అతడిని బస్సు నుంచి కిందకు దింపేశారు. దీనీకి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

தொடர்புடைய செய்தி