నిజామాబాద్: ఆసుపత్రిలో పని చేస్తున్న కార్మికులకు న్యాయం చేయాలి: ఓమయ్య

52பார்த்தது
నిజామాబాద్: ఆసుపత్రిలో పని చేస్తున్న కార్మికులకు న్యాయం చేయాలి: ఓమయ్య
నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న కార్మికులకు న్యాయం చేయాలని ఏఐటీయూసీ నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి వై. ఓమయ్య డిమాండ్ చేశారు. బుధవారం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ముందు ఏఐటీయూసీ ఎంప్లాయిస్ యూనియన్ జెండాను వై. ఓమయ్య, కాంటాక్ట్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ జెండాను పి. సుధాకర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఒమయ్య మాట్లాడుతూ సమాన వేతనం అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు.

தொடர்புடைய செய்தி