తప్పిదాలకు తావులేకుండా డిజిటల్ కార్డుల సర్వే: కలెక్టర్

53பார்த்தது
తప్పిదాలకు తావులేకుండా డిజిటల్ కార్డుల సర్వే: కలెక్టర్
నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని డిచ్పల్లి మండలం సాంపల్లి, ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో గురువారం డిజిటల్ కార్డుల జారీ కోసం పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టిన సర్వేను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిజిటల్ కార్డుల ప్రక్రియను తప్పిదాలకు తావు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట బోధన్ ఆర్డీఓ రాజాగౌడ్ ఉన్నారు.

தொடர்புடைய செய்தி