ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిజాంసాగర్ మండల సాంఘిక సంక్షేమ హాస్టల్లలో విద్యాసంస్థల సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా జిల్లా అధికారుల పర్యవేక్షణ లోపంలో భాగంగా ప్రభుత్వం ఉచితంగా అందజేసే ఆహార నాణ్యత లోపం ఆరోపణలు ఉన్నాయని జిల్లా అధ్యక్షులు మావురం శ్రీకాంత్ సోమవారం హాస్టళ్లను పరిశీలించారు. ఆయన విద్యార్థినిలతో భోజనం చేస్తూ మీకు ఎటువంటి సమస్యలున్నా అన్ని రకాలుగా విద్యార్థి సంఘం నాయకులుగా మేము మీ వెంటే ఉంటామని అన్నారు.