వ్యవసాయ మహిళలకు అధిక పోషక విలువలు గల ఆహార ఉత్పత్తుల తయారీ విధానం, మనం మన గృహావసరాలకు తీసుకునే పిండి పదార్థాల పైన వారికి అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మూడు రోజుల శిక్షణ కార్యక్రమం వ్యవసాయం మహిళలకు అధిక పోషక విలువలు గల ఆహార ఉత్పత్తుల తయారీ విధానం పై అవగాహన సదస్సు ఆహార శాస్త్ర సాంకేతిక మరియు విజ్ఞాన కళాశాల నందు ఐసీఏఆర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ఫర్ ఎస్ సి బెన్ 10 గురించి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మొదటిరోజు అభ్యర్థిగా బీజేపీ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ డాక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తర్వాత కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ స్వామి మహిళలను ఉద్దేశించి కళాశాలలో జరిగే ప్రయోగశాలలో తయారు చేసే ఆహార పదార్థాలపై చాలా వివరంగా వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మొదటి రోజు మేళా రైతులు పాల్గొనడం జరిగింది. మొదటి రోజు పప్పు రాగి మరియు గోధుమ గడ్డి చేసే రాగి పిండి ల గురించి వివరించారు. రెండోరోజు మాంసకృత్తులపై చెక్ చేసే ఆహార పదార్థాలపై వివరించడం జరిగింది. మూడో రోజు పండ్లపై చేసే జ్యూస్ పై వివరించడం జరిగింది. ప్రోగ్రాం ఇంచార్జ్ ఇంజనీర్ రాజేందర్ సాయి ప్రసాద్ మహిళా రైతులకు ఎంట్రీ తీసుకొని వారికి సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది.