ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో అనుబంధ కాలేజ్ అయిన కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ రుద్రూర్ యందు కొండా లక్ష్మణ్ బాపూజీ జన్మదిన వేడుకలు శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మొదటగా కళాశాల అసిస్టెంట్ డాక్టర్ కే వెంకట్ రెడ్డి కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.