చందూర్ వైన్స్ షాప్ యజమానికి జరిమానా విధించిన కార్యదర్శి

77பார்த்தது
చందూర్ వైన్స్ షాప్ యజమానికి జరిమానా విధించిన కార్యదర్శి
చందూర్ మండల కేంద్రంలో బస్టాండ్ పరిధిలో గల వైన్ షాప్ ముందు చెత్తా చెదారం, ప్లాస్టిక్ గ్లాసులు కనబడటంతో బుధవారం పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ వైన్స్ షాప్ యజమానికి వెయ్యి రూపాయల జరిమానాలను విధించి రసీదును అందజేశాడు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత గ్రామస్థులందరికీ ఉందని గుర్తు చేశారు. దుకాణ సముదాయల ముందు ఇలా చెత్తాచెదారం కనబడినట్లయితే జరిమానా తప్పదని హెచ్చరించారు.
Where: చందూర్

தொடர்புடைய செய்தி