ఆహార కళాశాలలో ఆజాద్ దికా అమృత మహోత్సవం కార్యక్రమం

250பார்த்தது
ఆహార కళాశాలలో ఆజాద్ దికా అమృత మహోత్సవం కార్యక్రమం
ఐసిఎఆర్ 93వ పౌండేషన్ డే సెలబ్రేషన్స్ సందర్భంగా ఆహార శాస్త్ర, సాంకేతిక విజ్ఞాన కళాశాల రుద్రూర్ యందు మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ ఆర్ స్వామి, టీచింగ్ స్టాఫ్, అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరూ కలిసి 10 మామిడి మొక్కలు, పది కొబ్బరి మొక్కలు ఐదు సపోటా మొక్కలు, ఐదు మోసంబి మొక్కలు నాటడం జరిగింది.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி