శ్రీరాం సాగర్ ప్రాజెక్టు వద్ద పండిట్ జవహర్ లాల్ నెహ్రూ, ఆర్. విద్యాసాగర్ రావుల జయంతి లను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నెహ్రూ 1963 లో పోచంపాడు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని శ్రీ రాంసాగర్ జలాశయం ఉత్తర తెలంగాణకు ఆధునిక దేవాలయంగా మారిందని డీఈఈ కొనియాడారు. అలాగే విద్యా సాగర్ రావు సాగునీటి రంగంలో చేసిన సేవలుడీ ఈఈ సుకుమార్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు సిబ్బంది పాల్గొన్నారు.