వేల్పూర్ మండల కేంద్రంలో శుక్రవారం రోజు సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను ఎంపీడీవో బాలకిషన్ వేల్పూర్ సెక్రటరీ వినోద్ తో కలసి పరిశీలించారు. సంబంధిత కుటుంబ యజమానులతో వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్బంగా ఎలాంటి తప్పులు లేకుండా నిర్ణీత సమయంలో సర్వే ని పూర్తి చేయాలని ఎన్యూమరేటర్లకు చెప్పారు.