మంగళవారం బాల్కొండ నియోజకవర్గంలోని బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో లగచర్ల ఘటనపై గిరిజనుల అరెస్టును ఖండిస్తూ బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అల్టిమేట్ జారీ చేశారు. గిరిజనుల ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఇకనైనా బుద్ధి తెచ్చుకొని బంజారా బిడ్డలను వేధించడం మానుకోవాలని, లేనియెడల ఇలాంటి అరాచకాలు చేస్తే బంజారా సంఘం సహించబోధని నాయకులు ఉద్ఘటించారు.