బాల్కొండ మండల కేంద్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య సర్వే 60 శాతం పూర్తి అయ్యిందని స్థానిక అధికారి శ్రీరామ్ పురం ప్రభాకర్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. నమూనాలో పొందపరిచిన వివరాలను భద్రపరుస్తామని, గ్రామ ప్రజలు సహకరించాలని కోరారు.