నిజామాబాద్: బిఎడ్ కళాశాలపై చర్యలు తీసుకోవాలి

73பார்த்தது
నిజామాబాద్: బిఎడ్ కళాశాలపై చర్యలు తీసుకోవాలి
భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ నిబధనలను పాటించని ప్రియదర్శిని బి. ఎడ్ కళాశాలపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ యూనివర్సిటీ వీసీ యాదగిరికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్బంగా యూఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు సిద్దాల నాగరాజు మాట్లాడుతూ.. ఆర్మూర్ పట్టణంలోని ప్రియదర్శిని బిఎడ్ కళాశాల ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడపబడుతుందన్నారు.

தொடர்புடைய செய்தி