ఆర్మూర్ లో ప్లాస్టిక్ పై తనిఖీలు

66பார்த்தது
ఆర్మూర్ లో ప్లాస్టిక్ పై తనిఖీలు
ఆర్మూర్ పట్టణంలోని పలు బేకరీలు, స్వీట్ షాపులపై పరిశుభ్రత, ప్లాస్టిక్ పై మంగళవారం తనిఖీలు నిర్వహించారు. ప్లాస్టిక్ వినియోగిస్తున్న స్వీట్ షాపులకు జరిమానా విధించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్, కమిషనర్ మాట్లాడుతూ పట్టణంలో ఉన్నటువంటి షాప్ ల యజమానులందరూ సింగిల్ యూస్ ప్లాస్టిక్ కి బదులుగా జనపనార బ్యాగులను వాడాలన్నారు. స్వీట్ హోమ్, బేకిరులను పరిశుభ్రంగా ఉంచుకొని తాజా ఆహారాన్ని మాత్రమే ప్రజలకు అందించాలన్నారు.

தொடர்புடைய செய்தி