బోధన్: ఉద్యోగులకు అండగా ఉంటా: నరేందర్ రెడ్డి

72பார்த்தது
బోధన్: ఉద్యోగులకు అండగా ఉంటా: నరేందర్ రెడ్డి
ఉద్యోగులకు అన్ని విధాలుగా అండగా ఉంటా అని పట్టభద్రుల ఎమ్మెల్సీఅభ్యర్థి అల్ఫోర్స్ వి. నరేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం బోధన్ పట్టణంలో ఓటరు అవగాహన కార్యక్రమంలో భాగంగా పలు పాఠశాలలో ఉపాధ్యాయ, అధ్యాపకులతో పాటు, బార్ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. రానున్న పట్టభద్రుల ఎన్నికల్లో తనకు మద్దతు తెలిపాలని కోరారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగుల సమస్యలపై మండలిలో తనవంతుగా పోరాటం చేస్తానన్నారు.

தொடர்புடைய செய்தி