ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: తహసీల్దార్

81பார்த்தது
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: తహసీల్దార్
దిలావర్పూర్ మండలంలో గత రెండు రోజుల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ సందర్భంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసిల్దార్ స్వాతి అన్నారు. సోమవారం మండలంలోని పలు గ్రామాలను, వంతెనలను సందర్శించి ప్రస్తుత పరిస్థితిని తెలుసుకున్నారు. కూలిన ఇళ్లను పరిశీలించి పంచనామా చేయించారు. వీరి వెంట ఎంపీడీవో అరుణ రాణి, ఆర్ఐ సంతోష్ లు ఉన్నారు.

தொடர்புடைய செய்தி