నిర్మల్: మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషకం

66பார்த்தது
నిర్మల్: మందకృష్ణ మాదిగ చిత్రపటానికి  పాలాభిషకం
ఎస్సీ వర్గీకరణకు అసెంబ్లీ ఆమోదం తెలిపిన నేపథ్యంలో బుధవారం నర్సాపూర్ మండల కేంద్రంలో మందకృష్ణ మాదిగ చిత్రపటానికీ పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు బర్కుంట నరేందర్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కొరకు మందకృష్ణ మాదిగ చేసిన పోరాటాన్ని కొనియాడారు. ఇందులో నాయకులు లక్ష్మణ్, రమేష్, రాజు, ముత్యం తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி