బాసర ఘటన కు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలి: ఎమ్మెల్యే

64பார்த்தது
బాసర ఘటన కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అన్నారు. సోమవారం భైంసా లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. పియుసి రెండవ సంవత్సరం చదువుతున్న స్వాతి ప్రియ మృతి పై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలన్నారు. ఆత్మహత్యనా లేదా ఇంకేసైనా కారణాలు ఉన్నాయా ఈ విషయంలో సమగ్ర దర్యాప్తు జరిపించాల్సిందిగా డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி