భైంసా: ఆరె మరాఠా సంఘానికి ప్రొసీడింగ్ కాపీ అందజేత

53பார்த்தது
భైంసా పట్టణ కేంద్రంలో నిర్మించే ఆరె మరాఠా సంఘ భవన నిర్మాణం కోసం సుమారు 5 లక్షల రూపాయల ప్రొసీడింగ్ కాపీని శుక్రవారం కుల సంఘానికి ముథోల్ మాజీ శాసనసభ్యులు విఠల్ రెడ్డి అందజేశారు. నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి సీతక్కకి ముథోల్ మాజీ శాసనసభ్యులు జీ. విఠల్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భైంసా పట్టణ అధ్యక్షులు రఘువీర్ పాటిల్, తదితరులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி