బాసర: వసంతపంచమి ఉత్సవ ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించిన మంత్రి

72பார்த்தது
బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో వసంతపంచమి వేడుకలు ఈ నెల తేదీ ఫిబ్రవరి 1 నుండి 3వరకు వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. శనివారం ఉత్సవ ఆహ్వాన పత్రికలు, గోడ ప్రతులను దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ చేతులమీదుగా విష్కరించారు. ఉత్సవాలకు రావాలని ఆహ్వానించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి నవీన్ కుమార్, సహాయ కార్యనిర్వాహణాధికారి సుదర్శన్, దేవస్థాన వైదిక బృందం, వేదపండితులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி