ఖానాపూర్ పట్టణంలో రహదారి విస్తరణలో భాగంగా విద్యుత్తు లైన్లు మార్చే పనులు చేపట్టనున్న నేపథ్యంలో కెనరా బ్యాంకు నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాల వరకు గురువారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ ప్రాంతంలో విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఉంటుందని ఉండదని విద్యుత్ శాఖ ఏఈ రాంసింగ్ ఒక ప్రకటనలో తెలిపారు.