ఖానాపూర్: విగ్రహం ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలి

69பார்த்தது
ఖానాపూర్: విగ్రహం ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలి
ఖానాపూర్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ముఖద్వారం ఎడమ వైపు మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని మంగళవారం మున్సిపల్ కమిషనర్ మనోహర్ కు బజరంగ్ దళ్ ఖానాపూర్ శాఖ నాయకులు కోరారు. దేశాన్ని ఐక్యంగా ఉంచడంలో వల్లభాయ్ పటేల్ కీలకపాత్ర పోషించాలని, ఆ విగ్రహ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని బజరంగ్ దళ్ నాయకులు కోరారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி