కడెం ప్రాజెక్టు ప్రస్తుత నీటి వివరాలు ఆదివారం ఉదయం అధికారులు వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 700 అడుగులు కాగా ప్రస్తుతం 695 అడుగుల నీటిమట్టం ఉందన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి 331 క్యూసెక్కుల వరద నీరు చేరగా దీంతో కుడి కాలువ ద్వారా 229, మిషన్ భగీరథకు 9, మొత్తం 308 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు.