కడెం: ఇరిగేషన్ అధికారులను అడ్డుకున్న రైతులు

64பார்த்தது
కడెం మండలం ఎల్లాపూర్లో గల కాలువపై గతంలో నిర్మించిన అలుగును మంగళవారం ఇరిగేషన్ అధికారులు కూల్చే సమయంలో గ్రామ రైతులు అడ్డుకున్నారు. 130 ఏళ్ల క్రితం నిర్మించిన అలుగును కూల్చివేస్తే తమకు గ్రామ రైతులకు నష్టం వాటిల్లుతుందని రైతులు వాపోయారు. విషయం తెలుసుకున్న కడెం ప్రాజెక్టు ఈఈ విఠల్ ఘటనా స్థలానికి చేరుకొని కూల్చివేసిన అలుగు వద్ద నూతనంగా నిర్మించి రబీ సాగు నీరు అందిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

தொடர்புடைய செய்தி