నల్గొండ జిల్లా చౌటుప్పల్ మండలంలో సోమవారం మార్కెట్ యార్డ్ వరి కొనుగోలు కేంద్రాన్ని ఎంపీ డా. లక్ష్మణ్ పరిశీలించారు. అనంతరం రైతు సమస్యలను కనుక్కొని అధికారులతో మాట్లాడి ధాన్యం కొనాలని డిమాండ్ చేసారు. ఇట్టి కార్యక్రమంలో ఆయన వెంట నల్గొండ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి ఉన్నారు.