నల్లగొండ పట్టణంలోని రాక్ హిల్స్ కాలనీలో బుధవారం దుర్గామాత పూజలో బి ఆర్ ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు బోనగిరి దేవేందర్ పాల్గొని సరస్వతి దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవేందర్ మాట్లాడుతూ. ప్రతి ఒక్కరూ దైవచింతన అలవర్చుకోవాలని సూచించారు. వారి వెంట 17 వ వార్డు నాయకులు శివశంకర్, తదితరులు పాల్గొన్నారు.