మునుగోడు: కాలుష్య రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలి

72பார்த்தது
మునుగోడు నియోజకవర్గం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురంలోని ఇండస్ట్రియల్ పార్కులో కాలుష్య రహిత పర్యావరణహిత క్యారీ బ్యాగ్స్ ఉత్పత్తి చేసే ఒక ప్రైవేటు ఇండస్ట్రీస్ నిశేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీతో కలిసి మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరు భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி