నల్గొండ జిల్లాకు రానున్న రాష్ట్ర వెనుక బడిన తరగతుల కమిషన్

63பார்த்தது
నల్గొండ జిల్లాకు రానున్న రాష్ట్ర వెనుక బడిన తరగతుల కమిషన్
రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ అధ్యక్షులు నిరంజన్ ఈ నెల 18న నల్గొండ జిల్లాకు వస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వెనుకబడిన తరగతుల సామాజిక, విద్యాపరమైన స్థితిగతులను, అలాగే ఆర్థిక ప్రయోజనాలను, వారి వృత్తులు, వృత్తులలో ఉన్న ఇబ్బందులను ప్రభుత్వానికి సిఫారసు చేసే విషయమై బీసీ కమిషన్ జిల్లాకు వస్తున్నట్లు ఆమె తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி