వంట గ్యాస్ ధర పెంపుతో.. కేంద్ర ప్రభుత్వం దోపిడి

599பார்த்தது
వంట గ్యాస్ ధర పెంపుతో.. కేంద్ర ప్రభుత్వం దోపిడి
నల్గొండ జిల్లా కట్టంగూర్ మండల కేంద్రంలో గురువారం వంటగ్యాస్ సిలిండర్ ధరను మరోసారి భారీగా పెంచి సామాన్యుడిపై మరింత భారాన్ని మోపిన కేంద్ర బిజెపి ప్రభుత్వ వైఖరిని నిలదీస్తూ కట్టంగూర్ మెయిన్ సెంటర్లో బిఆర్ఎస్ కట్టంగూర్ మండల పార్టీ తరపున సిలిండర్లతో వంటావార్పు నిర్వహించి మోడీ దిష్టిబొమ్మ దహనం చేసి ధర్నా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి తరాల బలరామ్, మండల పార్టీ అధ్యక్షులు ఊట్కూరు ఏడుకొండలు నకిరేకల్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పోగుల నరసింహ, వైస్ ఎంపీపీ గడుసు కోటిరెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ నూక సైదులు, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు పాలడుగు హరికృష్ణ బాబు, సర్పంచుల ఫోరం అధ్యక్షులు గుర్రం సైదులు, మండల ఎంపీటీసీలు మండల సర్పంచులు, ఉపసర్పంచులు వ్యవసాయ కమిటీ డైరెక్టర్లు , పిఎసిఎస్ డైరెక్టర్లు, గ్రామ శాఖ అధ్యక్షులు, మండల మహిళా నాయకులు వార్డ్ మెంబర్స్, మండల నాయకులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி