సబ్బండ వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

467பார்த்தது
సబ్బండ వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
కట్టంగూర్ మండలంలోని చెర్వు అన్నారం గ్రామం నుండి కాంగ్రెస్, వివిధ పార్టీల నుండి 200 మంది నకిరేకల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమక్షంలో బీఆర్ఎస్ చేరారు. అనంతరం వారికి గులాబీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఏనిమిదేండ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు అకర్షితులై బీఆర్ఎస్ లో చేరుతున్నారన్నారు.

தொடர்புடைய செய்தி