మునుగోడు: ప్రజల అభిప్రాయాలను రేకెత్తించే విధంగా కుల గణన సర్వే ప్రశ్నలు
మునుగోడు: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి కులగణన సర్వేలో ప్రశ్నలు ప్రజల అభిప్రాయాలను రేకెత్తించే విధంగా ఉన్నాయని సీపీఐ జిల్లా సమితి సభ్యులు సురిగి చలపతి అన్నారు. గురువారం ఎలగల గూడెం గ్రామంలోని నిర్వహించిన కుల గణన సర్వేలో భాగంగా ఆయన మాట్లాడుతూ కులానికి సంబంధించిన ప్రశ్నలు అడగకుండా వ్యక్తిగత సమాచారం సేకరించడంతో ప్రజలు తాము పొందేటటువంటి సంక్షేమ పథకాలకు ఇబ్బంది అవుతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు.