బంగారిగడ్డ బ్రీడ్జ్ వద్ద ప్రమాదకారంగా మారిన రోడ్డు

780பார்த்தது
బంగారిగడ్డ బ్రీడ్జ్ వద్ద ప్రమాదకారంగా మారిన రోడ్డు
చండూర్ మండల పరిధిలోని బంగరిగడ్డ ఇడికూడ మధ్యలో గల బ్రిడ్జ్ వద్ద రోడ్డు గుంతల మయంగా మారి ప్రమాదకరంగా మారింది. ఈ గుంతల వలన వాహన దారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రాత్రి పూట చాలా ప్రమాదకరంగా ఉందని స్థానికులు తెలియజేస్తున్నారు. కావున అధికారులు వెంటనే స్పందించి మరమత్తులు చేయవలసిందిగా స్థానికులు కోరుతున్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி