నల్గొండ: డ్రైనేజీ నీరు సజావుగా వెళ్లేలా రోడ్డు నిర్మాణం జరగాలి

72பார்த்தது
నల్లగొండ జిల్లా చండూరు మున్సిపాలిటీలో రోడ్డు నిర్మాణ పనులను ఆదివారం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి పరిశీలించారు. చండూరు మున్సిపాలిటీ పరిధిలో 1. 9 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న డబుల్ లైన్ సిసి రోడ్డు పనులను స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. సీసీ రోడ్డు నిర్మాణం నాణ్యతగా ఉందా లేదా వర్షపు నీరు ఎటువైపు వెళుతుందనే విషయాలను అడిగి తెలుసుకుని నీరు వెళ్లే ప్రాంతంలో పైపుల సైజు పెంచాలని సూచించారు.

தொடர்புடைய செய்தி